ఈ ఇంక్యుబేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ కూ యాప్‌తో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది. అలాగే, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హీరో మోటార్స్, ఫొంటాక్, వెబ్3 వంటి సంస్థలతో టీ హబ్ ఒప్పందాలు చేసుుకోనుంది. ఈ భవనం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.