అందాలు ఆరబోయడంలో అనసూయ ముందుంటుంది. జబర్దస్త్ షోలో ఆమె దుస్తులపై కంటిస్టెంట్లు పేల్చే అవాకులు బాగా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆపై ఆమెకు సినిమా అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు కూడా పుష్ప2తో అనసూయ యాక్టింగ్‌తో బాగానే పాపులర్ అయ్యిందనే చెప్పాలి. ఇంకా సోషల్ మీడియాలో అనసూయ బాగా యాక్టివ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.
తాజా సర్వేలో ఈ జనరేషన్ అబ్బాయిల్లో 70 శాతం మంది.. తమ కంటే ఎక్కువ వయసున్న వాళ్లతో శృంగారం కోరుకుంటారని.. వీళ్ల వయస్సు 20-25 వుంటుంది. కానీ వాళ్లు తమకంటే 30-35తో శృంగారం కోరుకుంటారట. దీనిపై మీ స్పందన ఏంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు అనసూయ స్పందిస్తూ.. శృంగారం తప్పు కాదు.. దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదని చెప్పింది.