ఈ సందర్భంగా ఆమెను యాంకర్ టు మూవీ యాక్టర్ ఫీలింగ్ ఏంటని అడిగితే... చాలా లవ్లీగా ఉందని చెప్పిందట. ఇకపోతే తను సెక్సీనెస్ అంతా నవ్వే పెదాలు, చూసే చూపుల్లోనే ఉందని చాలామంది అంటుంటే అవునా అనుకుంటానని చెపుతోంది. అన్నట్లు ఈ భామకు ఓ పెద్ద హీరో చిత్రంలో ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పెద్ద హీరో అంటే ఎవరో మరి...!!