పేరున్న హీరోయిన్లే ఎక్స్ పోజింగ్కు సిద్ధంగా వుండడంతో కొత్తగా వచ్చేవారికి చాయిసే వుండదు. ఎవరో ఒకరిద్దరు తప్ప గ్లామర్ ఫీల్డులో అందరూ సర్దుకుపోతుంటారు. అందులో ముందుండే నటిగా రుహానీ శర్మను చెప్పవచ్చు. హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ ప్రాంతానికి చెందిన రుహాని 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, తొలిసారిగా పంజాబీ పాట"కూడి తు పటాకా" ద్వారా పరిచయమయింది.