బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ భార్య(రెండోభార్య) కరీనా కపూర్ ప్రస్తుతం గర్భం దాల్చింది. ఈ వార్తలు ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన ఆయా పత్రికల సినీ రిపోర్టర్లు ఊరుకుంటారా...? వారిలో ఓ పిల్ల జర్నలిస్టు సెల్ ఫోన్ పట్టుకుని సైఫ్ అలీ ఖాన్ మాజీ భార్య అమృతా సింగ్‌కు ఫోన్ చేశాడట.