నటి శ్రియా శరణ్ సోషల్ మీడియాలో రెగ్యలర్ టచ్ లో వుంటుంది తన అభిమానులతో. సందర్భానుసారాన్ని బట్టి ఏదో ఒక కాస్ట్యూమ్స్ తో అలరిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి ఇరవై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మధ్యలో నటిగా కొంత గేప్ తీసుకున్నా ఇప్పుడు మరలా నటిస్తోంది. ఒకపక్క పెండ్లయి, మాత్రుత్వాన్ని ఆస్వాదిస్తూనే తన గ్లామర్ ను పెంచుకుంటుంది. అయినా ఫేస్ లో కాస్త నలత అనిపించినా ఆమె వేసుకునే డ్రెస్ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తుంది.