ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని డి.వి.వి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పైన దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన కైరా అద్వానీ నటిస్తోంది. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
దసరా సందర్భంగా ఎనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి. దసరా వచ్చింది కానీ.. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు. ఏం జరిగిందని ఆరా తీస్తే... వినయ విధేయ రామ అనే టైటిల్ బాగా క్లాస్‌గా ఉందని ఫ్యాన్సు, చిరంజీవి నో చెప్పారట. దీంతో చేసేదేం లేక టైటిల్ ఎనౌన్స్‌మెంట్ వాయిదా వేసారని సమాచారం. మాస్ టైటిల్ సెలెక్ట్ చేసి దీపావళికి ఎనౌన్స్ చేస్తారట. మరి... ఏ టైటిల్