"రియాల్టీ షో" ఇప్పుడు టెలివిజన్ నెట్వర్క్లు తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఉపయోగిస్తున్న "బ్రహ్మాస్త్రా"లు. వాళ్ల వ్యాపారం ప్రజల జీవితాలతో, మనోభావాలతో ఆడుకోవడమే. ఇటువంటి షోలకు వ్యాఖ్యాతలుగా పేరుమోసిన సినీరంగ ప్రముఖులను నియమిస్తారు. ఇది కేవలం వారి టిఆర్పి రేటింగ్ పెంచుకోవడం కోసం మాత్రమే.