వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాటమరాయుడుపై సెటైర్లు విసిరాడు. ‘కాటమరాయుడు’ సినిమా చూడడం కంటే ఓ పోర్న్ సినిమా చూడడం మేలని తనతో ఓ 70 ఏళ్ల వ్యక్తి అన్నట్టు ట్వీట్ చేశాడు. అభిమానులు వెర్రిగా, భ్రమలో ఉండటం వల్లే వారి నాయకులు కూడా ఇలా తయారవుతున్నారని చెప్పేశాడు.