అనన్య పాండే అవుట్ ఫిట్స్ అదుర్స్ (ఫోటోలు)

సోమవారం, 22 ఆగస్టు 2022 (18:07 IST)
Ananya Pandey
బాలీవుడ్ గ్లామరస్ గర్ల్ అనన్య పాండేకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Ananya Pandey
ప్రస్తుతం ఈమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనన్య పాండే పాత్రను లైగర్‌లో ఒక కాస్లీ ప్రిన్సెస్‌గా వర్ణించవచ్చు. 
Ananya Pandey
సౌత్‌లోని బిగ్గెస్ట్ స్టార్‌లలోఒకరైన విజయ్ దేవరకొండ నటించిన లైగర్‌లో అనన్య పాండే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో అనన్య ధరించే దుస్తులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
Ananya Pandey
 
ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమోషన్ల కోసం ఆమె దుస్తులను సేకరించడంలో బెస్టీ అని చెప్పవచ్చు. ఈ దుస్తులతో అనన్య మెరిసిపోతోంది. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.
 
Ananya Pandey

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు