నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి పిలిపించుకుని ప్రియుడిని హతమార్చించింది.. ఓ వివాహిత. వివరాల్లోకి వెళితే.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ తరుణ్‌కు మాధవి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎప్పటిలాగే మాధవి.. ప్రియుడు తరుణ్ తేజ్ ఇంటికి పిలిపించి.. హత్య చేసింది.