పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అకీరానందన్‌ను ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి తీసుకు వస్తారు అంటూ మెగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా మంచి విజయం కావడంతో ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కొడుకును కూడా ఇండస్ట్రీలోకి తీసుకు వస్తానని క్లారిటీ ఇచ్చారు. దీంతో పవర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.