అంతకుముందు ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ ప్రీమియర్ షోలకు న్యూజిల్యాండ్‌లో 21,290 డాలర్లు మాత్రమే రాబట్టాయి. మరోవైపు ఒకరోజు ముందే విడుదలైన సరిలేరు నీకెవ్వరు అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్‌ని అల వైకుంఠపురంలో క్రాస్ చేసింది. అక్కడ ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. అయితే అమెరికా, న్యూజిల్యాండ్‌లో ఈ సినిమా కలెక్షన్స్‌తో అదరగొడుతోంది.