పుష్ప 2 థియేటర్‌లో పెప్పర్ స్ప్రే
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024
కొట్టిన దుండగులు.. పలువురికి అస్వస్థత
ముంబై - బాంద్రా ఏరియాలో ఉండే గెలాక్సీ థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తూ ఉండగా ఇంటర్వెల్ సమయంలో గుర్తు తెలియని దుండగులు పెప్పర్ స్ప్రే కొట్టడంతో ప్రేక్షకులు ఊపిరి ఆడక, దగ్గుతో థియేటర్ నుంచి బయటకు… pic.twitter.com/Or5nszMFzb