సినిమా లాగ్ వుందనీ, పురాణం కథ కనుక విజువల్స్, గ్రాఫిక్స్ తగిన స్థాయిలో లేవని చెప్పింది. ఇక బేబి ఆర్హ పాత్ర బాగాచేసింది. కానీ, బయట చాలామంది అవకాశాలు లేకుండా వున్నారే వారికి ఇస్తే బాగుండేదని చెప్పింది. దర్శకుడి పనితనం కానీ సినిమా ఎందుకు తీశారని విశ్లేషించకుండా సింపుల్గా రాసేసింది. అటు నాగచైతన్య, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నుద్దేశించి అన్నట్లు ఆమె భావన వుంది. సినిమా హిట్ చేయాలని ఇరు హీరోల ఫ్యాన్స్ చూస్తే సరిపోతుందిగదా అన్నట్లుగా ఆమె భావన వున్నట్లు కనిపిస్తోంది. మరి దీనికి వారి అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. లేదా! పోయిన సినిమాకు ఎందుకు సందడి అని ఊరుకుంటారేమో చూడాలి.