Kriti sanon. బాలీవుడ్ నటి కృతి సనన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో తన గురించి నెటిజన్లు ఎలా మాట్లాకోవాలో అలాంటి దుస్తులు ధరించి ఫోటో సెషన్స్ పెడ్తుంటుంది. తాజాగా ఆదివారం నాడు జరిగిన IIFA awards 2025 అవార్డులకు తెల్లటి దుస్తులు ధరించి వచ్చింది. ఈ దుస్తుల్లో ఆమె క్లీవేజ్ అందాలు చూసి కుర్రకారు చొంగ కార్చుకున్నారు.
అంతటితో వదిలిపెట్టలేదు. ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆమె సినిమాల్లో నటించినప్పుడు కూడా రానటువంటి క్రేజ్ ఈ దుస్తులు వేసుకుని అవార్డు అందుకునేందుకు వచ్చినప్పుడు రావడం చూసి ఆమే ఆశ్చర్యపోతుందట. మీరు చాలా అందంగా వున్నారు మేడమ్ అంటూ చాలామంది ఫ్యాన్స్ తనకు సందేశాలను పంపుతున్నారని కిసుక్కుమంటూ నవ్వుతూ చెప్తోంది ఈ సుందరి.