సినీ ఇండస్ట్రీలో 'మీటూ' ఉద్యమం జోరుగా సాగుతోంది. అయితే తమకు నచ్చిన మెచ్చిన అమ్మాయిలతో మాత్రం సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తాజాగా కవచం టీజర్ కార్యక్రమ వేదికగా ఓ సంఘటన జరిగింది. ఈ చిత్ర హీరోయిన్ కాజల్‌ను ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు గట్టిగా హత్తుకుని ఆమె బుగ్గపై ముద్దుపెట్టాడు. అంతే.. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.