హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రోజా.. ఇప్పుడు టీవీ షోలకు పరిమితమైపోయింది. వైసీపీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది.. రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. సినిమా కార్యక్రమాలకు రావడం అరుదు. మంగళవారం రాత్రి జరిగిన శ్రీవిష్ణు నటించిన 'మా అబ్బాయి' ఆడియో వేడుకలో పాల్గొని ఆడియో విడుదల చేసింది.