ధూమ్-క్రిష్-వార్ ఇలా ఎన్నో యాక్షన్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టిన హృతిక్ ఇప్పుడు కృష్ణుడి పాత్ర కోసం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంటుంది. అలాగే ద్రౌపతి పాత్రకు ఇప్పటికే స్టార్ హీరోయిన్ దీపిక పదుకునే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.