Naina Ganguly, Apsara Rani
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం లో నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం `మా ఇష్టం`. సుప్రీం కోర్టు సెక్షన్ 377 రద్దు చేసిన తర్వాత ఇండియా లో మొట్ట మొదటి లెస్బియన్ నేపథ్యం లో క్రైమ్ డ్రామా గాచిత్రం రూపొందింది.