నాకు ఇది మామూలు రోజు కాదు, ఈరోజు `టికు వెడ్స్ షేరు` సెట్స్‌లో నాకు అరుదైన రత్నం దొరికింది, 1950ల భారతీయ సినిమా స్వర్ణయుగం నాటి నేవాల్ కెమెరాతో పనిచేస్తున్నా.గొప్ప దర్శకుల్లో ఒకరైన శ్రీ బిమల్ రాయ్ జీకి చెందింది. అంటూ ఆ కెమెరాపై ను పట్టుకుని ఇలా ఫోజ్ లిచ్చింది. నేను నా రెండవ చలన చిత్రం ఎమర్జెన్సీకి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇలాంటి కెమెరా నాకు లభించడం ఆశీర్వాదంగా భావిస్తున్నా. చిత్రీకరణ కోసం ఈ విలువైన రత్నాన్ని అందించిన బిమల్ రాయ్ జీ కుటుంబానికి ధన్యవాదాలు. దీన్ని ఏర్పాటు చేసినందుకుడోన్ ఫెర్నాడోజ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.