Eesha (Photo : Instagram)
ఇప్పటి తారలకు తక్కువేవీకాదన్నట్లు పొట్టి నిక్కర్లు, స్లీవ్‌గౌన్‌లు వేసుకుని మైమరిపిస్తోంది. ఎర్రగా వుండే ఆమెను చూస్తే ఈసారి ఏ దర్శకుడైనా ముందుకు వస్తాడేమో చూడాలి. అవకాశాలనేవి అదృష్టంతోపాటు వస్తాయని తొలుత స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈషా బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన దగ్గర అంత ఆదరణ రాలేమోనని కొందరు అంటుంటారు. కానీ అవేవీకాదని తాను అన్ని పాత్రలకు సిద్ధమన్నట్లు ఇస్తున్న ఈ ఫోజ్‌లు ఆమెకు అవకాశాలు తెచ్చిపెడతామో చూడాలి. ఆల్ ది బెస్ట్ ఈషా.