ఓర చూపుతో కండ్లు పక్కకు తిప్పుకోకుండా చేస్తున్న స్టిల్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. నిధి అగర్వాల్ తెలుగులో అశోక్ గల్లా హీరోగా పరిచమవుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు తమిళంలో అనేక చిత్రాలు ఈమె చేతిలో ఉన్నాయి. సంక్రాంతికి హీరో శింబు నటించిన "ఈశ్వరన్" చిత్రం ద్వారా పరిచయమైంది.