బోల్డ్‌గా ఇన్నర్‌వేర్ లేకుండానే అందాలు ఆరబోత

శుక్రవారం, 31 మే 2019 (09:13 IST)
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. ఇటవల మణికర్ణికగా ముందుకు వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. త్వరలో జయలలితగా సినీ జనాలను ఆలరించనుంది. ఈ డేరింగ్ హీరోయిన్ ఏ పని చేసినా అది సంచలనమే. 
 
అందాల ఆరబోతలో ఎవరికీ తీసిపోని కంగనా.. తాజాగా మరోమారు వార్తలకెక్కారు. కేవలం టీషర్ట్ మాత్రమే వేసుకొని.. లోపల బ్రా లేకుండానే ట్రాన్స్‌పరెంట్ ఇన్నర్ ధరించి ముంబై విమానాశ్రయం వద్ద కనిపించింది. ఇక ఫోటోగ్రాఫర్లు ఊరకుంటారా? ఆమెను తమ కెమెరాల్లో క్లిక్ క్లిక్‌మంటూ బంధించారు. 
 
ఇన్నర్‌వేర్ లేకుండానే టీ షర్టును ఏదో యధాలాపంగా ధరించిందిలే అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే.. కెమెరాలను చూడగానే కంగనా నవ్వుతూ వివిధ రకాలుగా ఫోజులిచ్చింది. అంటే ఉద్దేశ్యపూర్వకంగానే కంగనా అలాంటి దుస్తులు ధరించి అందాలను ఆరబోసినట్టుగా నిరూపితమైంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు