ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని 'లవర్స్ డే' పేరుతో తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌లో రోషన్ అబ్దుల్, ప్రియా వారియర్ మధ్య వచ్చే సన్నివేశాలు సినీ ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.