బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె ఊహించని సంఘటన ఒకటి ఎదురైంది. ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఆమె సెల్ఫీ పిచ్చోళ్ళ చేతికి చిక్కింది. ఆమెను అనేక మంది సెల్ఫీపిచ్చోళ్లు చుట్టుముట్టారు. దీంతో వారి నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తండ్రి అనిల్ అరోరా ఒక్క పరుగున అక్కడకు చేరుకుని తన కుమార్తెను రక్షించాడు.