లేడి యాంకర్‌పై విరుచుకుపడిన మలయాళ కుర్ర హీరో శ్రీనాథ్ బాసిని పోలీసులు అరెస్ట్ చేశారు. కప్పెలా, భీష్మ పర్వం, ట్రాన్స్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీనాథ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం చట్టంబి విడుదలకు సిద్ధమవుతోంది.