Megastar Chiranjeevi, Nithin, Rashmika Mandana,
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన తమ గత చిత్రం భీష్మ కంటే పెద్ద విజయాన్ని అందించడానికి రెడీ అయ్యారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించనుంది. ఈ చిత్రం మరింత వినోదాత్మకంగా, మరింత అడ్వెంచరస్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా ఈరోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది.