జనతా కర్ఫ్యూను కొందరు హీరోయిన్స్ వేరేలా ఉపయోగించుకుంటున్నారు. కొందరు తన అందాలను ఆరబోసేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకున్నారు. అలాంటి వారిలో ఆషిమా అగర్వాల్ ఒకరు. నాటకం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ ఆషిమా నర్వాల్, తరువాత జెస్సీ సినిమాతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఆషిమాకు కాలం కలిసిరాలేదు. దీంతో కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంది.