sekar mster, Ohmkar, Heroine Faria abdullah,
సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ తమన్, దర్శకుడు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, మాస్టర్ యష్, దీపికా రంగరాజ్, నటుడు మానస్, జాను, ప్రకృతి, పలువురు ప్రముఖుల ఆధ్వర్యంలో రూపొందిన డాన్స్ షో డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 ఆహా ఓటీటీలో రాబోతుంది. ఈ సందర్భంగా డాన్స్ గురించి పంచబూతాల కాన్సప్ట్ తో చేస్తున్నట్లు ఓంకార్ తెలిపారు. శేఖర్ మాస్టర్ కూడా పాల్గొంటారు. ఇందులో ఓ డాన్సర్ చాక్ లెట్ తింటూ శేఖర్ మాస్టర్ దగ్గరకు వచ్చి ఆయన నోటిలో తన నోటితో పెట్టబోతుంది. దానిని సున్నితంగా తిరస్కరించ శేఖర్ మాస్టర్ కుర్చీలోంచి లేచిపోతాడు.