Venkatesh, Meenakshi Chaudhary,
వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లపై పొంగల్ సాంగ్ ను చిత్రీకరించారు. ఈ సాంగ్ ను ఈనెల 30న విడుదల చేయనున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలియజేశారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి సంబంధించిన ఈ పాట ఇది. మొదటి రెండు పాటలకు చార్ట్‌బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగల్ గోదారి గట్టు గ్లోబల్ టాప్ 20 వీడియోస్ లిస్టు లో ప్రవేశించగా, సెకండ్ సింగిల్ మీను కూడా అన్ని మ్యూజిక్ చార్టులలో అగ్రస్థానంలో ఉంది.