ఈ నెల 27న దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాకు సమీపంలో బుర్జ్ పార్కులో 2.0 ఆడియో రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ లైవ్ ఫర్‌ఫార్మెన్స్‌తో ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్ రోల్ పోషిస్తున్నాడు.