టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో రెండు సినిమాలతో ట్రీట్ ఇవ్వనుంది. అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రాలతో కలిసి రకుల్ నటించిన 'థ్యాంక్ గాడ్' మూవీ అక్టోబర్ 25న విడుదల కాబోతోంది. ఇందులో రకుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఆకట్టుకుంది.