అయితే ఈ చిత్ర బృందానికి ఒక్క రోజులోనే షాక్ తగిలింది. ఈ సినిమా ఆన్ లైన్‌లో లీక్ అయింది. ‘బ్రహ్మాస్త్ర’ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు 18 వెబ్‌సైట్‌లను హెచ్చరించినప్పటికీ, ఈ చిత్రం ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో చిత్ర బృందం కలవరపడుతోంది.
అయితే, కోర్టు హెచ్చరికలు, ఆదేశాలు ఉన్నప్పటికీ తమిళ రాకర్స్, మూవీరుల్జ్, ఫిల్మిజిల్లా, 123మూవీస్, టెలిగ్రామ్ మరియు టోరెంట్ సైట్ లలో హెచ్‌డీలో ఇది లీక్ అయినట్లు సమాచారం.