యాంకర్, నటి రష్మి గౌతమ్ తాజాగా ఓ పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. సెప్టెంబర్ 1వ తేదీన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ... సెప్టెంబర్ ప్రారంభమైంది. కొత్త ప్రారంభాలకు, కొత్త జ్నాపకాలను స్రిష్టించేందుకు.. అంటూ ఊరిస్తూ పేర్కొంది. దీనితో నెటిజన్లు ఆమె జీవితంలో ఎవరో ప్రవేశిస్తున్నారంటూ.. పెండ్లి ఎప్పుడు? అంటూ తెగ రిప్లయిలు వస్తున్నాయి. అయితే వాటికి తనేమీ టెంప్ట్ కాకుండా నవ్వుతూ లైక్ చేస్తోంది.