తొలుత రానా-మిహీకా దంపతులతో దగ్గుబాటి యంగర్ జనరేషన్ కలిసి దిగిన ఫొటోను సమంత షేర్ చేసింది. 2020లో ఒక మంచి వార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు థ్యాంక్స్ చెప్పింది. అనంతరం నాగచైతన్య ఫొటో షేర్ చేసిన సమంత.. ఆయనను ఆటపట్టించేలా ఫన్నీ పోస్ట్ చేశారు. 'అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ సమయం వచ్చింది.