Ramchanra, siate and team
సాయి దుర్గ తేజ్ 18వ సినిమా టైటిల్ ను రామ్ చరణ్ లాంచ్ చేసి హిట్ కావాలని ఆకాంక్షించారు. రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ టైటిల్ కార్నేజ్ ను గురువారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25, 2025న థియేట్రికల్ రిలీజ్ గా ప్రకటించారు.