కేజీఎఫ్‌ శ్రీనిధి బికినీ ఆరబోత... ఫోటోలు నెట్టింట వైరల్

శనివారం, 16 జులై 2022 (13:53 IST)
కేజీఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కేజీఎఫ్‌లో పొగరుబోతు అమ్మాయిగా ఈమె మంచి నటన కనపరిచింది. 'కె.జి.ఎఫ్ చాప్టర్ 1' 'కె.జి.ఎఫ్ చాప్టర్ 2' చిత్రాలు రిలీజ్ అయ్యాక ఈమె పారితోషికం పెంచేసింది అంటూ ప్రచారం మొదలైన సంగతి తెలిసిందే.
 
కె.జి.ఎఫ్ చిత్రాలకు కలిపి ఈమె రూ.3 కోట్లు పారితోషికం తీసుకుంటే.. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఈమె ను హీరోయిన్ గా సంప్రదిస్తే రూ.7 కోట్లు డిమాండ్ చేసిందట. 
Srinidhi
 
దీంతో టాలీవుడ్ నిర్మాతలు జంకుతున్నారు. లేదంటే.. ఈపాటికే ఇక్కడ చాలా సినిమాల్లో ఈమెకు ఆఫర్లు వచ్చి ఉండేవి. ఇదిలా ఉండగా.. శ్రీనిధి శెట్టి బికినీ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి 2015, 2016 లో తీసుకున్నవని తెలుస్తుంది.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు