ఇంకా ఈ చిత్రంలో స్వాతి రోల్‌లో నటించేందుకు కాజల్ అగర్వాల్, తమన్నాల కాల్షీట్ల కోసం సంప్రదింపులు, చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఒకవేళ దర్శకుడు దొరక్కపోతే.. ఎస్.జే. సూర్యనే నటనతో పాటు డైరక్షన్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.