మరాఠీకి చెందిన కథానాయిక కశ్మీర పరదేశి. పలు యాడ్స్ కూడా చేసిన ఆమె తెలుగులో నాగశౌర్య నటించిన ‘నర్తనశాల’ చిత్రంలో నటించింది. ఇప్పుడు తెలుగులో కిరణ్ అబ్బవరంకు జోడీగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంలో నటించింది. జిఎ2 బేనర్‌లో అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా గురించి ఆమె మాట్లాడారు. ఇక్కడ సినిమాలలో కంటెంట్‌కూ మరాఠీ కంటెంట్‌ను కంపేర్ చేస్తూ ఇలా అన్నారు.