బాహుబలి తర్వాత కూడా దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తాజాగా ఊపిరి సినిమాతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకున్న అందాల ముద్దుగుమ్మ పాలపిట్ట తమన్నా.. తాజాగా విశాల్‌తో కొత్త సినిమాలో నటించనుంది. ఈ సినిమా షూటింగ్ మంగళవారం ప్రారంభమైంది. ఈ షూటింగ్ ఫోటోలను తమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.