రెగ్యులర్ గా యాంకర్, నటి అయిన విష్ణుప్రియ భీమినేని ఈమద్య సోల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటోంది. గతంలో చిన్న సినిమాల్లో చిన్న పాత్రలు వేసింది. పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు `పోరాపోవే` అనే టీవీ షోకు యాంకర్‌గా పాపులర్ అయింది. తరచుగా తన అప్‌డేట్స్‌ను షేర్ చేస్తుండడం ఆమె అలవాటు. ఆమధ్య పై అదరగాలను చూపిస్తూ యూత్‌ను పిచ్చెక్కించింది. అయితే ఇప్పుడు కొంచెం అప్‌డేట్ అయింది. బెల్లీడాన్స్‌ను చేసేసి యూత్‌ను తనవైపు తిప్పుకునేలా చేసింది.