Rajesh naidu, sharmila garu, Vemula satyam
పవన్ తేజ్ కొణిదెలని హీరోగా పరిచయం చేస్తూ మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో రాజేష్ నాయుడు నిర్మిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. మేఘన హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోన్న నేపథ్యంలో చిత్రయూనిట్ తాజాగా చిత్రంలోని సెకండ్ లిరికల్ సాంగ్‌ను పొలిటికల్ సర్కిల్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోన్న వైఎస్ షర్మిల చేతుల మీదుగా ఫిబ్రవరి 12న సాయంత్రం 4గంటల 05 నిమిషాలకు విడుదల చేశారు.