దీన్ని సీరియస్‌గా తీసుకున్న పౌర విమానయానశాఖ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో సచ్‌దేవ్‌పై కేసు నమోదు చేసి, ఈ నెల 10న అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా, ఈనెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.