టీచర్‌గా ముసలమ్మ

"వయోజన విద్య పాఠశాలలో ముసలమ్మను టీచర్‌గా నియమించడం తప్పయిపోయింది" అంటూ గొణిగాడు ప్రశాంత్

"ఏం జరిగిందేమిటి..?" అడిగాడు వినోద్

"స్కూలుకు వచ్చే ముసలాళ్ళంతా ఆవిడకి సైట్ కొడుతున్నారురా...!"

వెబ్దునియా పై చదవండి