శుక్రవారం కాకపోయినా గుడికెందుకు?

శుక్రవారం, 10 జూన్ 2016 (17:35 IST)
''అలా కాసేపు అమ్మవారి గుడికి వెళ్ళొద్దామా?.." అడిగింది రమ్య 
 
''గుడికా? ఎందుకు? ఈరోజు ఎలాంటి పండుగ లేదే.. శుక్రవారమూ కాదు చెప్పింది'' సుమతి. 
 
''ఎవరో కోటీశ్వరుడు అమ్మవారికి చేయించిన నగలు ఈ రోజున అమ్మవారికి అలంకరించారట అందుకే..." అసలు విషయం చెప్పింది రమ్య.

వెబ్దునియా పై చదవండి