Kiran Abbavaram, Ruxar Dhillon, Cathy Davison, Vishwa Karun, Ravi
బ్రేకప్ లవర్ తిరిగి వచ్చి యువకుడి లైఫ్ లో వచ్చి ఏమి చేసిందనే పాయింట్ తో దిల్ రూబా చిత్రం రూపొందిందని ట్రైలర్ లో చూపించారు. కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, క్యాతీ డేవిసన్ హీరో, హీరోయిన్ లుగా నటించారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించారు. శివమ్ సెల్యులాయిడ్స్, సారెగమకు చెందిన ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.