పెళ్లికాని ప్రసాదులకు గరికపాటి సూచన, ఏంటది?

ఐవీఆర్

బుధవారం, 29 మే 2024 (13:15 IST)
''30 ఏళ్లు దాటినా నాకింకా పెళ్లి కాలేదు అని చాలామంది బాధపడుతుంటారు యువతీయువకులు. అసలు పెళ్లి అయినవారెవరూ సుఖంగా లేరు మహానుభావా. నువ్వు సుఖంగా వున్నావు, సుఖంగా వుండరాదా? ఎందుకొచ్చిన పెళ్లి దిక్కుమాలిన పెళ్లి. పెళ్లి చేసుకున్న తర్వాత ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖంగా లేడు. నీకెందుకు పెళ్లి... పెళ్లి కానటువంటివాడు చాలా సుఖంగా వుంటాడు. పెళ్లికానివాడంత అదృష్టవంతుడు ఎవరూ లేరు. కానంత వరకు ఆడది సుఖంగా వుంటుంది, మగాడు సుఖంగా వుంటాడు" అంటూ గరికపాటి వారు సెలవిచ్చారు.

చిన్న వీడియో: పెళ్ళికాని ప్రసాదులుpic.twitter.com/ydP8LL1JtI

— తెలుగు ప్రవచనాలు (@Pravachanaalu) May 29, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు