కేంద్ర బడ్జెట్ 2021-22 : 15 యేళ్లుదాటిన వాహనాలు ఇక తుక్కుకిందకే...
సోమవారం, 1 ఫిబ్రవరి 2021 (12:15 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ 2021-22 వార్షిక సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెడుతున్నారు. ఆమె ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే,
* రెగ్యులేటర్ గోల్డ్ ఎక్స్ఛేంజీల ఏర్పాటు
* ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణ
* బీమారంగంలో FDIలు 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు
* ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు
* 1938 బీమా చట్టం సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు
* విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని సంస్థలు
* రూ.3,05,984 కోట్లతో డిస్కమ్‌లకు సాయం
* హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి
* ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1624 కోట్లు
* నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు
* రూ.18వేల కోట్లతో బస్‌ట్రాన్స్ పోర్ట్ పథకం
* మెట్రో లైట్, మెట్రో నియో పథకాలు
* వాహనరంగం వృద్ధికి చర్యలు.. ఇప్పటికే పలు నగరాల్లో మెట్రో సేవలు..