ఉచిత న్యూట్రిషన్ కౌన్సెలింగ్

సోమవారం, 24 ఆగస్టు 2009 (17:36 IST)
File
FILE
నలుగురిలో ఆకర్షణీయమైన రూపం కలిగివుండటం దేవుడిచ్చే వరం కాదంటున్నారు.. చెన్నైలోని న్యూట్రిషన్ కేర్ సెంటర్ నిర్వాహకులు. న్యూట్రిషన్ కేర్ సెంటర్ వైద్యుడు వర్ష న్యూట్రిషన్‌కు సంబంధించి కొన్ని మెళుకువలు పాటిస్తే.. ఆకర్షణీయమైన రూపం ఎవరికైనా సొంతమవుతుందని చెబుతున్నారు. నగర జీవనంలో అందరూ, ముఖ్యంగా మహిళలు ఆకర్షణీయమైన రూపంపై చూపించే శద్ధ నానాటికీ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఆకర్షణీయమైన రూపం తీసుకునే ఆహారాన్ని బట్టే మీ సొంతం అవుతుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఆయన ఉచిత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత కౌన్సెలింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న న్యూట్రిషన్ కేర్ సెంటర్‌ను సంప్రదించడం ద్వారా తెలుసుకోవచ్చు. మిగిలిన సమాచారం కోసం 2822 1106 / 2822 8223 ఫోన్‌నెంబర్‌లను సంప్రదించవచ్చు.

వెబ్దునియా పై చదవండి